సీఎంతో భేటీ కానున్న బీపీసీఎల్ ప్రతినిధులు
Representatives of BPCL to meet CM
మచిలీపట్నం రిఫైనరీ ఏర్పాటుకు బీపీసిఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు.
రాష్ట్రానికి వచ్చిన బీపీసీఎల్ ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.
కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు.
60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3 వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.