సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్

- Advertisement -
Revanth challenge to CM KCR
Revanth challenge to CM KCR

కామారెడ్డి:  సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని అన్నారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటానని అన్నారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు  టైం ఉంది. లాగ్ బుక్ లు తీసుకుని కామారెడ్డికి రా కేసీఆర్ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular