తెలంగాణ అథ్లెట్స్‌కు రేవంత్ ఫోన్..

- Advertisement -

తెలంగాణ అథ్లెట్స్‌కు క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్..

Revanth phone Telangana athletes..

హైదరాబాద్ : జులై 29
పారిస్ ఒలింపిక్స్‌ 2014లో భారత్ క్రీడాకారులు పథ కాల సాధనకు సిద్దమై య్యారు. స్టార్ అథ్లెట్స్ కొంత మంది తమ తొలి రౌండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు.

ఇందులో భాగంగా తెలం గాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి వారికి విషెస్ తెలియజేశారు. ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరు స్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ పీవీ సింధు బ్యాడ్మింటన్, లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్ చేసి అభినందన లు తెలిపారు.

అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ షూటింగ్ కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడ ల్స్ సాధించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular