Friday, March 27, 2026

రేవంత్ రెడ్డి అరెస్టు

- Advertisement -
Revanth Reddy arrested
Revanth Reddy arrested

హైదరాబాద్:  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్తో సవాల్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అయితే గన్ పార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లకుండా రేవంత్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది..

Revanth Reddy arrested
Revanth Reddy arrested
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్