- Advertisement -
వికారాబాద్
వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం లో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తో కలసి కొడంగల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లింగా నాయక్ కు నామినేషన్ దాఖలు అందజేశారు.
- Advertisement -