రేవంత్ రెడ్డి నీ కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి , MP డాక్టర్ మల్లు రవి

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే
మేఘారెడ్డి.

Revanth Reddy met Minister Vakiti Srihari and MP Dr. Mallu Ravi.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ.”హస్తం” హవ దాదాపు 90% మున్సిపాలిటిలపై ఎగిరిన మూడు రంగుల జెండా.రాష్ట్ర ముఖ్యమంత్రి ని కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన.మంత్రి వాకిటి శ్రీహరి నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి వనపర్తి  శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవ కొనసాగింది.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా మంగళవారం  రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివవసేన రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా వారిని అభినందించారు.మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సాధించాలని తాను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular