- Advertisement -
రెండు, మూడు వారాల సమయం కావాలి ఆర్జీవి న్యాయవాది ..
RGV lawyer needs two or three weeks.
హైదరాబాద్
కోర్టుకు ప్రస్తుతం హాజరు కాలేము సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న తరుణంలో రెండు వారాలు నుండి మూడు వారాల సమయం కావాలని ఆర్జీవీ కోరారని అయన తరపు న్యాయవాది వెల్లడించారు. కోర్టుకు ఇచ్చిన పత్రాలను మీడియాతో కు అయన విడుదల చేసారు. అస్పష్టమైన నోటీసులు జారీచేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అది మానవ హక్కుల ఉలంగన కిందికి వస్తుందని ఆయన తరపున న్యాయవాది బాల మీడియాకు తెలిపారు..
- Advertisement -