- Advertisement -
ఫార్మా కంపెనీలో విషవాయువు ప్రమాదం
Risk of poisoning in a pharma companyకార్మికులకు అస్వస్థత
విశాఖపట్నం
పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విష వాయివులు లీకయింది. ఫార్మా కంపెనీలో విషవాయువు పేల్చి నలుగురికి అవస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స నిమిత్తం గాజువాక లో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
- Advertisement -




