- Advertisement -
కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి
Road accident at Kathipudi...Two killed
కాకినాడ
కత్తిపూడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.చెన్నై- కోల్ కొత్త జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. భీమవరం నుండి అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
- Advertisement -