Friday, October 18, 2024

ఆర్టీసీ డ్రైవరెర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహనా సదస్సు

- Advertisement -

ఆర్టీసీ డ్రైవరెర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహనా సదస్సు

Road accident awareness seminar for RTC drivers

డోన్
ఆర్టీసీ డ్రైవర్లకు డోన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శశి భూషన్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది, స్థానిక డోన్
కొత్త బస్టాండ్ ఆర్టీసీ క్యాంటిన్ నందు డ్రైవర్స్,కండక్టర్స్, మరియు గ్యారేజ్ సిబ్బందికి రోడ్డు ప్రమాదలను జరగకుండా ఉండాలని అవగాహనా సదస్సు కు ముఖ్య అతిథి గా డోన్ పట్టణ సి ఐ ఇంతియాజ్ బాషా హాజరై మాట్లాట్లాడుతూ మీరు బస్సు నడిపేటప్పుడు ప్రమాదాలు జారకుండా తగు జగర్తలు పాట్టించాలి, ఇటీవలే డోన్ మోడల్ స్కూల్ వద్ద జరిగి నబంగారం బస్సు ప్రమాదం గురించి కూడా డ్రైవర్స్ కు అవగాహనా వివరంగా వివరించారు, అందరు సరియైన జాగర్తలు పాటిస్తే ప్రమాదలను అరికట్టవచ్చు, బస్సులను సరిఅయిన మార్గం లోనే నడపటం జరిగేతే ప్రమాదం జరగకుండా ఉండచ్చు, ప్రయాణికుల పట్ల తగిన జాగర్తలు తీసుకోని బస్సులను నడపాలి అని విజ్ఞప్తి చేశారు,ప్రమాదలను జరగకుండా డ్రైవింగ్ చేసిన ఆదర్శ డ్రైవర్లకు డి యస్ రెడ్డి, (ఇ 428122)యమ్ యాస్ హెచ్ సాహెబ్, (ఇ 409823)
వై యమ్ రెడ్డి, (ఇ 427653)మరియు కండక్టర్ లకు కే సుదర్శన్ రావు (ఇ 406354)జి రమణ రెడ్డి (ఇ 403574)పి మౌలాలి (ఇ 406348)వీరందరికి
ప్రశంస పత్రాలను అందజేశారు, ఈ కార్యక్రమం లో డ్రైవర్స్, కండక్టర్, తదితరులు పాల్గొన్నారు,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్