- Advertisement -


కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీకొట్టిన మధిర డిపోకు చెందిన బస్సు..
ముగ్గురు కూలీలు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు..
మృతులు మునగాల మండలం రామసముద్రానికి చెందిన వారిగా గుర్తింపు..
మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం..
సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు..
- Advertisement -