జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

- Advertisement -

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

Road accident on national highway

ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు
విశాఖపట్నం
మంగళవారం ఉదయం 6.15 గంటలకు కంచరపాలెం ఇందిరా నగర్ ఎదురుగా జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే  మృతిచెందగా,ఒక యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఊర్వశి జంక్షన్ వైపు నుండి తాటి చెట్ల పాలెం వైపు  రేష్ బండిపై ముగ్గురు యువకులు అతివేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుకుంటున్నారు అయితే మృతి చెందిన యువకుల్లో ఒక యువకుడి గుండె భాగం బయటికి వచ్చేసింది మరో యువకుడు తలపగిలి మృతి చెందాడు. ఒకే బండి పై అతివేగంతో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడు తీవ్ర గాయాల పాలై రోడ్డుపై పడి ఉండడంతో వెంటనే స్థానికులు అంబులెన్స్ ఫోన్ చేయడంతో క్షణాల్లో అంబులెన్సర్ చేరుకుని ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేపట్టింది ఇదిలా ఉండగా రేస్ బయట వస్తున్న యువకుల వాహనాన్ని ఏదైనా వాహనం ఢీ కొట్టిందా? లేదా యోగలే అతి వేగంతో వచ్చి డివైడర్ను ఢీకొంటున్నారా? అన్నది ప్రశ్న అర్థం గా మిగిలింది అంతేకాకుండా యువకులు మృతి చెంది ఉన్న స్థలానికి వీరు వాహనం దూరంలో డివైడర్ను ఢీకొని పడి ఉంది వాహనానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు చెందగా ఒక యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular