Tuesday, March 10, 2026

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి

- Advertisement -

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి

Road repairs should be undertaken

కమాన్ పూర్
పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామ కూడలి వద్ద చెడిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు.
పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామం ప్రధాన కూడలి వద్ద గత సంవత్సర కాలంగా రోడ్డు పాడైపోయి పెద్ద గుంత ఏర్పడింది. జయారం కంకర క్రషర్ల నుండి అధికంగా లోడ్ వేసుకొని వస్తున్న లారీల కారణంగా రోడ్డు పాడైపోయి ఎన్ని గుంతలు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పాడైపోయిన రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులకు కనువిప్పు కలవడం లేదు . ఇట్టి విషయంపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును మరమ్మతి చేయించాలని స్థానికులు కోరుకొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్