- Advertisement -
ఇక నుంచి గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వ్యక్తిగత ఋణం
Rs.5 lakh personal loan through Google Pay
ఇక నుంచి గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అలాగే తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ తో జత కట్టినట్లు తెలిపింది. కాగా,
గూగుల్ మ్యాప్స్ లోని 170 మిలియన్ల ఫేక్ రివ్యూలను
ఏఐ సాయంతో తొలగించినట్లు గూగుల్ తెలిపింది.
- Advertisement -