- Advertisement -


యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెం వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి కొండ రాములు, చిన్న పడిషాల చెందిన చుక్క యాకమ్మ మృతి చెందారు. గాయాలైన వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు
- Advertisement -



