భువనగిరి జిల్లా లో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరుమృతి

- Advertisement -
RTC bus overturns in Bhuvanagiri district.. 2 killed
RTC bus overturns in Bhuvanagiri district.. 2 killed
RTC bus overturns in Bhuvanagiri district.. 2 killed
RTC bus overturns in Bhuvanagiri district.. 2 killed

యాదాద్రి:  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెం వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఇద్దరు   మృతి  చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి కొండ రాములు, చిన్న పడిషాల చెందిన చుక్క యాకమ్మ మృతి చెందారు. గాయాలైన వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular