- Advertisement -
ఆర్టీసీ బస్సెక్కిన ఎమ్మెల్సీ వెంకట్
హైదరాబాద్
ఎమ్మెల్సీ బల్యూరీ వెంకట్ గురువారం నాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఎమ్మెల్సీ అయ్యాక మొదటి సారి అసెంబ్లీ కి వస్తూ..ఆర్టీసీ బస్ లో వచ్చారు. నాంపల్లి నుండి అసెంబ్లీ కి బస్సులో వచ్చారు. ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్నారు.
- Advertisement -