కేసీఆర్ ను కలిసిన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం  చేసిన నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం ఉదయం  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.