- Advertisement -
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన ఆర్వి మహేందర్ కుమార్*
RV Mahender Kumar met BRS chief KCR
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ మహాత్మా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆర్ వి మహేందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమాలకు బిఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
- Advertisement -