ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీగా సాధుల సారంగపాణి

- Advertisement -

పోలీస్ కమిషనర్ కార్యాలయం  ఖమ్మం ..:  ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీగా సాధుల సారంగపాణి భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఏసీపీల బదిలీలో భాగంగా డీజీపీ కార్యాలయంలో వెయిటింట్‌లో ఉన్న సారంగపాణిని ట్రాఫిక్‌ ఏసీపీగా నియమిస్తూ  డీజీపీ అంజనీకుమార్‌ గారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో మంగళవారం భాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular