Friday, February 13, 2026

సాగర్ కు మళ్లీ వదర ఉదృతి

- Advertisement -

సాగర్ కు మళ్లీ వదర ఉదృతి

Sagar is in trouble again

నల్గోండ
నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్ళీ ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను,  ప్రస్తుతం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంది. అలాగే సాగర్ డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 312 టిఎంసిలుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1 లక్షా 70 వేల 946 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1 లక్షా 29 వేల 446 క్యూసెక్కుల నీరు.. క్రస్ట్ గేట్స్, విధ్యుత్ ఉత్పత్తి, కుడి – ఎడమ కాలువలకు, హైదారాబాద్ నగరానికి తాగునీరు కోసం ఔట్ ఫ్లో రూపంలో వెళ్తుంది. కృష్ణా బేసిన్ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండ మాదిరిగా ఉండటంతో వచ్చే వరద అంతా యధావిధిగా దిగువకు వదులుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్