30 లక్షల తో అంబేద్కర్ భవనానికి మేయర్, జిఎం భూమి పూజ…!
పెద్దపల్లి జిల్లా అక్టోబర్. (వాయిస్ టుడే) గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని.పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ట్రస్ట్ భవనానికి సోమవారం భూమి పూజ చేశారు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి ఆర్ జీ,వన్ జిఎం , చింత శ్రీనివాస్, సింగరేణి ఏజీఎం, లక్ష్మీనారాయణ హాజరై భూమి పూజ చేశారు, ఈ సందర్భంగా మేయర్, డాక్టర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి ఆర్ జి వన్ జిఎం, చింత శ్రీనివాస్ మాట్లాడారు, రామగుండం శాసనసభ్యులు, కోరు కంటి చందర్ ప్రత్యేక చొరవ తీసుకొని గోదావరిఖని పట్టణంలో అంబేద్కర్ ట్రస్ట్. భవన,నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేసి నిర్మాణానికి సహకరిస్తున్నందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండి పూర్తిస్థాయిలో సహకరిస్తామని మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ హామీ ఇచ్చారు, అంబేద్కర్ ట్రస్ట్ భవన ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ కేటాయించిన భూమిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి సింగరేణి సంస్థపరంగా పూర్తిస్థాయిలో సహకరిస్తానని జిఎం హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో సింగరేణి ఏజీఎం లక్ష్మీనారాయణ, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ చైర్మన్ నాతరి రాయమల్లు, కోఆర్డినేటర్ మైస రాజేష్, జనరల్ సెక్రెటరీ బొంకూరి మధు, ఏఎంసి కమాన్పూర్ మండల చైర్మన్, దాసరి రాయలింగు, కార్పొరేటర్లు, గాదం విజయనందు, బాల రాజ్ కుమార్,, కలవల శిరీష సంజీవ్, దుబాసి లలిత మల్లేష్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు వడ్డేపల్లి శంకర్,, బి.ఆర్.ఎస్ నాయకులు, మంతెన సంపత్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్లు, కొంకటి లక్ష్మణ్, శనిగరం రామస్వామి, మంతెన లింగయ్య,, పోగుల రంగయ్య, గద్దల శశిభూషణ్, అడక పురం చంద్రమౌళి, బూడిద మహేందర్, యాసర్ల చిరంజీవి, దుబాసి బొందయ్య చిత్తరి సదానందం,, బోట్ల స్వామి, కనుకుంట్ల సమ్మయ్య, బొంకూరి పవన్ కుమార్ సాయి, అచ్చ వేణు, రాసపల్లి రవికుమార్, నాతరి ఆదిత్య, కాజీపేట పోచం, రొడ్డ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు,



