- Advertisement -
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు అక్కడికక్కడే మృతి
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు (మం) అనంతసాగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని క్వాలిస్ వాహనం వెనకాల నుండి ఢీకొంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు.మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -