15 నుంచి 108 రీచ్లో ఇసుక తవ్వకాలు*

- Advertisement -

*ఏపీలో ఈ నెల 15 నుంచి 108 రీచ్లో ఇసుక తవ్వకాలు*

Sand mining in 15 to 108 reach

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 108 రీచ్ లలో మాన్యువల్గా ఇసుక తవ్వకాలు, లోడింగ్ ప్రారంభించనున్నామని, దాంతో ఇసుక నిల్వలు భారీగా పెరుగుతాయని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.

108రీచ్ లలో 70లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు అంచనా వేసినట్లు
తెలిపారు. యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular