బ్యాట్ పట్టిన బండి సంజయ్

- Advertisement -

గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రచార హోరులో మునిగిన బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ సరదాగా బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతూ కనిపించారు.. తన నివాసంలో మేనల్లుడు, కొడుకు, సిబ్బందితో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్న బండి సంజయ్ కుమార్ ఇప్పటివరకు తన సహజ శైలిలో ప్రచారం చేయగా… ఇక కాస్త విరామం దొరకడంతో ఇలా సరదాగా కనిపించారు

Sanjay is the cart carrying the bat
Sanjay is the cart carrying the bat
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular