- Advertisement -
హరీష్ రావును కలిసిన సత్యవతి రాథోడ్, వివేకానంద
Satyavati Rathore, Vivekananda met Harish Raoహైదరాబాద్
శాసన మండలి, శాసన సభలో బిఆర్ఎస్ పార్టీ విప్ లుగా నియమితులైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గురువారం కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలని హరీష్ రావు సూచించారు.
- Advertisement -




