- Advertisement -
సేవ్ కల్చర్ సైకత శిల్పం
Save Culture Saikata Sculpture
అనపర్తి
జనవరి 12 న స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భ ౦గా జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగం పేటలో ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు సేవ్ కల్చర్ అన్న నినాదంతో సైకత శిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో ఈ సైకత శిల్పాన్ని ఎనిమిది గంటల పాటు శ్రమించి రూపొందిం చారు. ఒక వైపు స్వామి వివేకానందను, మరో వైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించారు.
- Advertisement -