పెద్ద చెరువును కాపాడండి

- Advertisement -

పెద్ద చెరువును కాపాడండి

Save the big pond

రంగారెడ్డి
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సామ సంపూర్ణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కలిసి ఇలాంటి కుంభకోణాలు చేస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు.  సర్వేనెంబర్ 185 లో పెద్ద చేరువు కబ్జా చేసి రోడ్డు నిర్మాణం చేశారు. హైడ్రా కు ఫిర్యాదు రావడంతో అధికారులు సర్వే చేసారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేశారు.  పెద్ద చెరువు ఆక్రమిస్తూ 40 ఫీట్ల రోడ్డు కిలోమీటర్ మిరా ఈ రోడ్డు నిర్మాణం చేశారు చెరువు కబ్జా కోసమే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ విషయం పైన సీఎంని కలుస్తామని సిపిఐ నాయకులు అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular