పథకాలను వినియోగించుకోవాలి

- Advertisement -

పథకాలను వినియోగించుకోవాలి
రంగారెడ్డి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం అబ్దుల్లాపూర్మెట్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమమును లాంఛనంగా ప్రారంభించారు.  స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరియు ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆరు గ్యారెంటీల పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఉపముఖ్యమంత్రి బట్టి కోరారు.
================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular