స్కూల్ బస్సు బోల్తా

- Advertisement -

ఇచ్చాపురం శ్రీ సత్య సాయి స్కూల్ బస్సు బోల్తా
శ్రీకాకుళం

School bus overturned

ఇచ్చాపురంలోని శ్రీ సత్యసాయి స్కూలు బస్సు బోల్తా పడింది.  స్కూల్ కి పిల్లలకు తీసుకు వెళుతున్న సత్య సాయి స్కూల్ బస్సు సుమాడి జంక్షన్ వద్ద బోల్తాపండింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది పిల్లలున్నారు. పది మంది చిన్నారులకు గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular