8.3 C
New York
Friday, April 19, 2024

కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ?

- Advertisement -

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు

లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్

దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ, సౌత్, ఈస్ట్ దిల్లీ), కాంగ్రెస్ 3 (చాందిని చౌక్, నార్త్ ఈస్ట్ దిల్లీ, నార్త్ వెస్ట్ దిల్లీ) స్థానాల్లో పోటీ

గుజరాత్‌లో కాంగ్రెస్ 24, ఆప్ 2 స్థానాల్లో (బరుచు, భావ్ నగర్) పోటీ

హరియాణాలో 10 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క చోట ఆప్ (కురుక్షేత్ర) పోటీ

గోవా, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!