Wednesday, March 25, 2026

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరల ఎంపిక

- Advertisement -

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరల ఎంపిక

Selection of uniform sarees for Anganwadi teachers and nurses

హైదరాబాద్
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరల ఎంపిక గురువారం  జరిగిందిఇ. సచివాలయంలో మంత్రి చాంబరర్లో, మంత్రి సీతక్క కి పలు రకాల చీరలను  మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, సిబ్బంది చూపించారు. మంత్రి సీతక్క అంగన్వాడీలకు ఇచ్చే చీరలకు సంబంధించి పలు సూచనలు చేసారు.
మంత్రి మాట్లాడుఎతూ 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల యూనిఫాం చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు వున్నాయి.
మంత్రి సీతక్క ఆఫీసులో మహిళా సంఘాల కోసం తయారు చేసిన చీరలను మంత్రి సీతక్క కు అధికారులు చూయించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్