డైరెక్ట్ సెల్లింగ్ తో యువతకు స్వయం ఉపాధి

- Advertisement -
డైరెక్ట్ సెల్లింగ్ తో యువతకు స్వయం ఉపాధి

కరీంనగర్, నవంబర్ 7 (వాయిస్ టుడే):

Self-employment for youth through direct selling

Self-employment for youth through direct selling
Self-employment for youth through direct selling


డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించాయని ఎనాజిక్ కంగెన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్లు అన్నవేని రమేష్, జాప సతీష్ రెడ్డి, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.

కరీంనగర్‌లో కొత్తగా కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఎనాజిక్ కంగెన్ వాటర్ బిజినెస్ యువతకు ఆర్థికంగా ఎదగడానికి, ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉండేందుకు ద్వంద్వ ప్రయోజనం అందిస్తుందని తెలిపారు.

కంగెన్ వాటర్ మనిషి శరీరానికి సమతుల్యమైన ఆల్కలైన్ నీటిని అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని వివరించారు. ప్రస్తుత కాలంలో నీటి కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కంగెన్ వాటర్ ఉపయోగం మరింత అవసరమైందని తెలిపారు.

ఎనాజిక్ కంపెనీ స్థాపించి 51 సంవత్సరాలు పూర్తిచేసుకున్నట్లు పేర్కొంటూ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ నీటిని ఉపయోగించి లాభపడుతున్నారని తెలిపారు.

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కొత్త ఆఫీసు ద్వారా కస్టమర్లకు సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలను అందించనున్నామని తెలిపారు.

యువత ఆర్థికంగా ఎదగాలనుకుంటే, ఈ కంగెన్ వాటర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సువర్ణావకాశమని రమేష్, సతీష్ రెడ్డి, తిరుపతిరెడ్డి ముగ్గురూ సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular