Thursday, February 26, 2026

సీనియర్ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

- Advertisement -

సీనియర్ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

Senior actor Vijay Rangaraju passes away

చెన్నై జనవరి 20
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు.. గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తలించారు. చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఆయన మృతి పట్ల పలువురు నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విజయ్ రంగరాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్