కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు BRS లో చేరిక..

- Advertisement -

సత్తుపల్లి నియోజకవర్గం..తల్లాడ వాయిస్టుడే…….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు BRS లో చేరిక….
సత్తుపల్లి లో కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగిలింది….ఆ పార్టీ సీనియర్ నాయకుడు స్తమబాని చెంద్రశేఖర్ BRS పార్టీ లో చేరినాడు…mp.Nama nageswara rao.రాజ్యసభ mp వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో BRS పార్టీలో చేరాడు….కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి టిక్కెట్ ఎవ్వకుండా తనకు అన్యాయం చేసింది అని..అందువల్ల తను BRS లో చేరుతున్న అని తెలిపాడు…ఈ కార్యక్రమం లో కల్లూరు zptc కట్టా అజయ్ బాబు…..BRS కల్లూరు మండల నాయకులు లక్కినేని రఘు…పాలెపు రామారావు ….కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular