34.8 C
New York
Saturday, June 22, 2024

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ ఎడ్ల సంతోష్ కు సన్మానం

- Advertisement -

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ ఎడ్ల సంతోష్ కు సన్మానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు చూపించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ ఎడ్ల సంతోష్ ను శాలువాతో సత్కరించడం జరిగింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!