- Advertisement -
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఎన్నారై నిధుల నుండి మంజూరైన వ్యయంతో 5 4 8 1 వార్డులలో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లు ప్రసాదు, గ్రామ శాఖ అధ్యక్షులు గోవిందు ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సెట్ జ్యోతి సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -