- Advertisement -
కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
కామారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం తన సొంత ఇంటిని కూల్చేసారు. అశోక్ నగర్ మీదుగా పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పుపనులు అధికారులు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పలు వ్యాపార సముదాయాలు, నివాసాలను తొలగించాల్సి వస్తోంది. ఆదే దారిలో వున్న తన ఇంటిని కూల్చేయడానికి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
- Advertisement -


