నేడు పంజాబ్ కు సీఎం రేవంత్

- Advertisement -

నేడు పంజాబ్ కు సీఎం రేవంత్

 

May 27, 2024,

నేడు పంజాబ్ కు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంజాబ్ రాష్ట్రానికి వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నేడు ఉదయం హైదరాబాద్ నుంచి పంజాబ్ కు బయల్దేరనున్నారు. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular