విజయనగరంలో ఏడుగురు పేర్లు ప్రకటన
విజయనగరం
రాష్ట్రవ్యాప్తంగా నేడు టిడిపి జనసేన ఉమ్మడి 94 మంది అభ్యర్థుల జాబితాని శనివారం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. తొలి జాబితాని ప్రకటించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు విడుదల చేసారు. కురుపాం నియోజకవర్గం నిండి తోయక జగదేశ్వరి, బొబ్బిలి నియోజకవర్గం నుండి ఆర్విఎస్ఆర్కేకే రంగారావు ( బేబీనయన ), విజయనగరం నియోజకవర్గంలో నుండి పూసపాటి అతిధి విజయలక్ష్మి గజపతి రాజు, పార్వతిపురం నియోజకవర్గ నుండి బోనెల విజయ్ కుమార్, సాలూరు నియోజకవర్గం నుండి గుమ్మడి సంధ్యారాణి, గజపతినగరం నియోజకవర్గం నుండి కొండపల్లి భాస్కరరావు, రాజాం నియోజకవర్గంలో నుండి కోండ్రు మురళి,
టిడిపి జనసేన పొత్తులతో పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.
విజయనగరంలో ఏడుగురు పేర్లు ప్రకటన

- Advertisement -
- Advertisement -