Tuesday, February 17, 2026

షబ్బీర్ అలీ ఒక కబ్జాకారుడు :శాసన సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి

- Advertisement -

షబ్బీర్ అలీ ఒక కబ్జాకారుడు
కామారెడ్డి కి పట్టిన శని
కామారెడ్డి
బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Shabbir Ali is a embezzler: MLA Katipally Ramana Reddy
రమణా రెడ్డి మాట్లాడుతూ నేను గెలిచాననీ  వీర్రా విగుతున్న ముసలి నక్క షబ్బీర్ ఆలీ. ప్రతి సారి నన్ను గెలుకుతున్నాడు. కొత్త మేకలకు అతని గురించి తెలువదు. నేను కూడా పాత బాకరనే. దొంగ సారా , దొంగ కట్టే అమ్ముకొనే టో డు  మా నాన్న  దగ్గర శిష్యరికం చేసిండు. 1989 లో ఎమ్మెల్యే A గా గెలిచినప్పటి నుండి వీడియోలు ఫోటోలు ఉన్నాయి.
అప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత.. 5 ఫ్లోర్ లు కట్టాడు, ఫైర్ ఇంజన్ కూడా తిరుగదు. ఈయన నాయకుడు. దొర నవాబు, పక్కిరోడు. షబ్బీర్ అలీ. ఏ వారి దగ్గర ఎంత గోకినవో వాళ్ళకు తెలుసని అన్నారు.
నీకు హిందీ తప్ప తెలుగు రాదు. కామారెడ్డి కి నీ దరిద్రం పోతలేదు. కామారెడ్డి లో నిన్ను 5 సార్లు ఓడగొట్టింది,  నీకు దమ్ము ధైర్య ఉంటే ఉంటే రా గుడి, దర్గా, మసీదు లో నీ భార్య పిల్లలతో రా కుసుందం, నేను నా వాళ్ళతో వస్తా. అరోరా కాలేజీ కి గజం  మా నాన్న అమ్మితే నేను ఆరా గుండు కొట్టించుకొని, మీసం లేకుండా తిరుగుతాని అన్నారు.
కామారెడ్డి కి పట్టిన శని షబ్బీర్ ఆలీ… ఇంకా ఎన్ని ఏళ్లు  ఉంటావ్. కామారెడ్డి లో కబ్జాలు చేసినావు. నువ్వు నీ తమ్ముడు. అన్నిటికి ఆధారాలు ఉన్నాయి. 26 ఎకరాలు రామారెడ్డి రోడ్ లో 7 ఎకరాలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నావ్.. దేమే రాజిరెడ్డి, కేఆర్  రాజిరెడ్డి లుకామారెడ్డి  లొ ఎంతో సేవ చేశారు..వల్లనా నిందించేది. ముఖ్య మంత్రి దగ్గర నీ గురించి చెప్పిన దొంగవని. దొంగ ను పక్కకు పెట్టమని..నీ పేరు తగ్గుతదని. ఒక్క కార్య కర్త బాగు పడ్డాడా..చెప్పమను. షాబాజ్ ఎవడు నీ పీఏ ..సీఎంఆర్ఎఫ్ కు డబ్బులు డిమాండ్ చేస్తాడు. షాబాజ్ ఫోన్ పే లిస్ట్ తీస్తే అన్ని తెలుస్తాయి. దొంగలు అందరూ నీతో నీచుట్టూ ఉన్నారు. బీఆర్ఎస్  వాళ్ళు మమ్మల్ని అడగలేదు అంటున్నారు…మీ నాయకులను అడగండి. వరదలప్పుడు నేను ప్రజలతో ఉన్నాను కండ్లు ఎక్కడ పోయినవి..చూసుకో…మీడియాను అడుగు. ఇందిరా చౌక్ లో విగ్రహం పెట్టడానికి 20 లక్షలు వసూలు చేసినావు  నేను తప్పు చెయ్య…నిన్ను చేయ నియ్యను.నా దగ్గర తప్పు లేకుండా అరో పిస్తే ఇపులు సున్నం చేస్తా. కొట్టడం రాజకీయం , తిట్టడం రాజకీయం అయితే నేను చేస్తా. ఇక యుద్ధం మొదలయింది.
బీఆర్ఎస్ s వాళ్లను అడగలేదు.అంటున్నారు… గోవర్ధన్ ను, ముజీబ్ ను అడగండి. ఒక్క అధికారి తప్పు చేసిన, రాజకీయ నాయకులు తప్పు చేసిన అయితది…పోలీసులు నా బండి ఆపి చెక్ చేస్తారు….నేను ఎమ్మెల్యే .  నీ కొడుకు రేప్ కేసు తీస్తా, దొంగ సారా కేసు తీస్తా. కామారెడ్డి లో దొంగలు అందరూ ఒక్కటి అయ్యారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్