అధికారులతో షబ్బీర్ అలీ సమీక్ష

- Advertisement -

అధికారులతో షబ్బీర్ అలీ సమీక్ష
హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత,తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బుధవారం నాడు నాంపల్లిలోని హజ్ హౌస్ని  సందర్శించారు.తరువాత  పక్కనే ఉన్న అసంపూర్తి భవనం ‘గార్డెన్ వ్యూ వక్ఫ్ మాల్’ని పరిశీలించారు. తరువాత  హజ్ 2024 ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని  నిర్వహించారు.  ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular