ట్విస్టు లతో షాకు లిచ్చే, మావూరి పొలిమేర -2

సత్యం రాజేష్ నటించిన మావూరి పొలిమేర 1 – డిస్నీహాట్ స్టార్ – ఓటీటీ లోకి చాలా చిన్న సినిమా గా వచ్చింది – కానీ, కధ, కధనం తో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పార్ట్ 1 లో క్లైమాక్స్ లో, పోయాడనుకున్న హీరోక్యారెక్టర్ ‘కొమరయ్య'(సత్యం రాజేష్) ఎక్కడో కేరళ లో తన లవర్ తో ఉండడం అనేది, ప్రేక్షకుడు అస్సలు ఊహించని ట్విస్ట్. ఆ సస్పెన్సు మీద బేస్ చేసుకుని, కథను నమ్మి, వస్తోన్న … Continue reading ట్విస్టు లతో షాకు లిచ్చే, మావూరి పొలిమేర -2