20 C
New York
Tuesday, May 28, 2024

ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారు..

- Advertisement -

*ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారు.. ఇకనైనా నోరు మూస్కోండి!: మేనత్త విమల*

అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత

ఓర్చుకోలేకపోతున్నారన్న విమల

జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపాటు

షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్య

షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు..

కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారు: మేనత్త విమల

వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారని విమల మండిపాటు

హత్య అంశంలోకి జగన్ ను కూడా లాగుతున్నారని ఆగ్రహం

కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్య
https://t.me/NewsbyNaveen

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!