పాలేరు నుంచి షర్మిల పోటీ

అన్నీ స్థానాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ వైఎస్ షర్మిల హైదరాబాద్:  వైఎస్సార్ తెలంగాణ పార్టీ  రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది.  వైఎస్ షర్మిలా మాట్లాడుతూ   119 నియోజక వర్గాల్లో మా పోటీ చేస్తుంది.  119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నారు.   బి ఫామ్ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు.  నేను పాలేరు నుంచి పోటీ చేస్తానని అన్నారు. తెలంగాణ ఎన్నికల రేసులో … Continue reading పాలేరు నుంచి షర్మిల పోటీ