క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్ తో HCA ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం..
ఈ ప్యానెల్ నుండి HCA అధ్యక్షుని గా పోటీ చేస్తున్న అమర్ నాథ్… HCA వైస్ ప్రసిడెంట్ గా జి శ్రీనివాస్..
ట్రెజరర్ గా సంజీవి రెడ్డి.. జాయింట్ సెక్రటరీ చిట్టి శ్రీధర్.. కౌన్సిలర్ సునీల్ అగర్వాల్… అవినీతి తో కూరుకు పోయిన HCA ను ప్రక్షాళన చేస్తాం… HCA లో యంగ్ ప్లేయర్స్ కు అవకాశలు కల్పిస్తాం.. అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రీడా కారులకు అవకాశా లు ఇస్తాం… జిల్లా స్థాయి క్రీడా కారులకు న్యాయం చేస్తాం… రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాల అభివృద్ధి కృషి చేస్తాం.. సెలక్షన్ ఫైర్ గా జరిగే విదంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.. అనుభవం ఉన్న కోచ్ ల ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం.. క్రికెట్ ను అభివృద్ధి చెయ్యడమే మా ఎజెండా. HCA ఎన్నికల కు సిద్దమైన శివాలాల్ యాదవ్ హర్షద్ అయూబ్ క్రికెట్ ప్యానల్….. క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్ తో HCA ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. ఈ ప్యానెల్ నుండి HCA అధ్యక్షుని గా పోటీ చేస్తున్న అమర్ నాథ్… HCA వైస్ ప్రసిడెంట్ గా జి శ్రీనివాస్.. ట్రెజరర్ గా సంజీవి రెడ్డి.. జాయింట్ సెక్రటరీ చిట్టి శ్రీధర్.. కౌన్సిలర్ సునీల్ అగర్వాల్… అవినీతి తో కూరుకు పోయిన HCA ను ప్రక్షాళన చేస్తాం… HCA లో యంగ్ ప్లేయర్స్ కు అవకాశలు కల్పిస్తాం.. అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రీడా కారులకు అవకాశా లు ఇస్తాం… జిల్లా స్థాయి క్రీడా కారులకు న్యాయం చేస్తాం… రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాల అభివృద్ధి కృషి చేస్తాం.. సెలక్షన్ ఫైర్ గా జరిగే విదంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.. అనుభవం ఉన్న కోచ్ ల ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం.. క్రికెట్ ను అభివృద్ధి చెయ్యడమే మా ఎజెండా.
