- Advertisement -
కుత్బుల్లాపూర్ లొ బిజెపి కి షాక్
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (ఏప్రిల్ 05) : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బిజెపి నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.
- Advertisement -




