హోటల్ జనరల్ మేనేజర్ పై కాల్పులు … మృతి

హైదరాబాద్, ఆగస్టు 24: నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగర పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ను ఘటనాస్థలంలోని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ డీసీపీ సందీప్, మియాపూర్ పోలీసులు అక్కడ 6 తూటాలను స్వాధీనం … Continue reading హోటల్ జనరల్ మేనేజర్ పై కాల్పులు … మృతి