- Advertisement -
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలి…
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్
Should excel in sports as well as studies…
అమీర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలి. క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఓలంపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడలలో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు.
- Advertisement -


