సంతాపం వ్యక్తం చేసిన శ్రవణ్ కుమార్

- Advertisement -

సంతాపం వ్యక్తం చేసిన శ్రవణ్ కుమార్

కోదాడ,నవంబర్ 3o (వాయిస్ టుడే ప్రతినిధి)

అంబేద్కర్ కాలనీ వాస్తవ్యులు గంధం రాము , తల్లి మరణానంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేసిన కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ . కోదాడ అంబేద్కర్ కాలనీ వాస్తవ్యులు ఆప్తమిత్రులు గంధం రాము తల్లి గంధం చుక్కమ్మ వారి ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ చనిపోవడం బాధాకరం.. ఈ విషయాన్ని తెలుసుకున్న కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ వారి భౌతిక కాయానికి పూలమాలలు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో బెజవాడ శ్రవణ్ వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు , కార్యకర్తలు అన్నెపాక కోటే‌‌ష్ , కుడుముల రవి , ఇటికల మధు , కుమార్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular